OTT Thriller Movies: థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడుతారా?.. ఈ వీకెండ్ మీకు పండుగే!
- ఓటీటీలో ఈవీకెండ్.. థ్రిల్లర్స్‌దే పై చేయి
- అమెజాన్ ప్రైమ్‌లో హారర్ థ్రిల్లర్స్ ఈషా, ది డ్రీడ్ ఫుల్ స్ట్రీమింగ్
- హాలీవుడ్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ అమెజాన్ ప్రైమ్‌లో
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీట్స్ ఎడ్జ్‌పై కూర్చోబెడుతూ.. వాట్ నెక్ట్స్ అనిపించే థ్రిల్లర్స్ మూవీస్ ఇష్టపడే వాళ్లకు ఈ వీకెండ్ పండుగనే చెప్పొచ్చు. సుమారు అరడజన్ థ్రిల్లర్ మూవీస్ అండ్ సిరీస్‌లు డిఫరెంట్ డిజిటల్ ఫ్లాట్ ఫామ్స్‌పై సందడి చేస్తున్నాయి. ఇందులో టాలీవుడ్ ఫిల్మ్ ‘ఈషా’ కూడా ఉంది. గత ఏడాది డిసెంబర్12న రిలీజైన ఈ హారర్ థ్రిల్లర్ యావరేజ్ మూవీగా నిలిచింది. హెబ్బా పటేల్, త్రిగుణ్, అఖిల్ రాజ్, సిరి హన్మంత్ కీ రోల్ చేసిన ఈ సినిమా రిలీజైన రెండు నెలలకు అమెజాన్ ప్రైమ్‌లో స్ట్రీమింగ్ అవుతోంది. హాలీవుడ్ హారర్ థ్రిల్లర్ మస్ట్ వాచ్ అనుకునే వాళ్ల కోసం డ్రీడ్ ఫుల్ హారర్ మూవీతో పాటు 56 డేస్ సైకలాజికల్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ కూడా అమెజాన్ ప్రైమ్‌లోనే ప్రీమియర్స్ అవుతోంది.
క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్స్ జోనర్ చూద్దామనుకునే ఓటీటీ లవర్స్ కోసం సినిమాలు, సిరీస్‌లను పట్టుకొచ్చింది జీ5. అనురాగ్ కశ్యప్ దర్శకత్వంలో రాహుల్ భట్ అండ్ సన్నీలియోన్ లీడ్ రోల్స్‌లో నటించిన కెన్నెడీ ఫిల్మ్.. 2023 కేన్స్ ఫిల్మ్ ఫెస్టివల్‌లో ప్రదర్శితమైంది. కానీ థియేటర్స్‌లో రిలీజ్ కాకుండానే ఫిబ్రవరి 20 నుండి జీ5లో స్ట్రీమింగ్ అవుతోంది. ఈ చిత్రం అగ్లీ (2013), దోబారా (2022) తర్వాత కశ్యప్ అండ్ భట్ కలిస్ చేశారు.
Also Read
- Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
- Tollywood: 'లక్షలు పోసి మరీ తొక్కేస్తున్నారు..' టాలీవుడ్లో ఈ పెయిడ్ విషప్రచారం ఎవరి పని?
- Vicky Kaushal - Aditya Dhar : ఆగిపోయిన వందల కోట్ల ప్రాజెక్ట్.. విక్కీ కౌశల్ - ఆదిత్య ధర్ కాంబోకి బ్రేక్!
- M.S Raju : 'దేవి పుత్రుడు' ఫెయిల్యూర్ తర్వాత ఆ కోపంతోనే అలా చేశా.!
మలయాళం అంటేనే క్రైమ్ అండ్ సస్పెన్స్ థ్రిల్లర్స్‌కు కేరాఫ్ అడ్రస్. డిఫరెంట్ స్టోరీ.. గ్రిప్పింగ్ స్క్రీన్ ప్లేతో ఈ సినిమాలు కట్టిపడేస్తుంటాయి. అలాంటి ఓమూవీ ‘పాతిరాత్రి’. నవ్య నాయర్, సౌబిన్ షాహీర్ నటించిన ఈ ఫిల్మ్ గత ఏడాది అక్టోబర్‌లో రిలీజైంది. రిలీజైన నాలుగు నెలల తర్వాత జీ5లో సందడి చేస్తోంది ఈ సినిమా. కన్నడ క్రైమ్ సస్పెన్స్ థ్రిల్లర్ వెబ్ సిరీస్ రాక్షస కూడా ఇదే ఓటీటీలోకి వచ్చేసింది. ఓ మొసలి కొంత మంది వ్యక్తులను ఎలా చంపింది, అసలు దీని వెనుక ఎవరున్నారు? అనేదే ఈ సిరీస్ మెయిన్ స్టోరీ.
తాజావార్తలు
-
Penny Stock: ఈ స్టాక్ ధర రూ.2 కంటే తక్కువే.. గత 5 రోజుల నుంచి ఇన్వెస్టర్లకు కాసుల వర్షం..
-
Anandhi: నిత్యామీనన్‌తో సహా స్టార్ హీరోయిన్లు వద్దనుకున్న కథ.. ఆనంది తలరాత మార్చబోతోందా?
-
CM Vijay: సీఎం విజయ్ ఖాళీ చేసిన తిరుచ్చి స్థానానికి బైపోల్ ఎందుకు జరగలేదు.. కారణమిదేనా?
-
Rahul Gandhi: మహిళా పోలీసుకు లైంగిక వేధింపులు.. రాహుల్ గాంధీ నిరసనపై కేంద్రం సంచలనం..
-
Delhi: కాంగ్రెస్ ఎంపీపై లైంగిక వేధింపుల ఆరోపణలు.. జేఎన్‌యూ నుంచి అంగోంచా తొలగింపు
ట్రెండింగ్
-
Pitod Ki Sabzi: ఇంట్లో కూరగాయలు లేవా? శనగపిండితో సింపుల్‌గా రాజస్థానీ స్టైల్లో ఈ రుచికరమైన పితోడ్ కూర చేసేయండి!
-
Bathroom Design Tips: బాత్రూమ్ ఎంత శుభ్రం చేసినా మళ్లీ తడిగానే ఉంటోందా? కారణం మీ క్లీనింగ్ కాదు.. ఈ సమస్య కావచ్చు!
-
AI Dance Video: “ప్రాంప్ట్ ఇదిగో”.. ఇద్దరు డ్యాన్స్.. కారులో నుంచి మూడో వ్యక్తి ఎంట్రీ! ఈ వైరల్ ఏఐ వీడియోను మీరే ఈజీగా చేసుకోండి..!
-
10,000mAh బ్యాటరీ, IP68/IP69-రేటెడ్ ప్రొటెక్షన్ తో రాబోతున్న Redmi Turbo 6 Max..!
-
Gen Z Side Hustles: జీతం ఒక్కటే సరిపోవడం లేదు.. అదనపు సంపాదన కోసం జెన్‌జీ కొత్త దారులు