విశ్వక్ సేన్, సాయి సుశాంత్, అభినవ్ గోమటం, వెంకటేష్ కాకుమాను లీడ్ రోల్స్ లో తెరకెక్కిన ఈ చిత్రం ఈ నగరానికి ఏమైంది. పెళ్లి చూపులు సక్సెస్ తర్వాత తరుణ్ భాస్కర్ దర్శకత్వంలో వచ్చిన రెండవ సినిమా. 2018 లో రిలీజ్ అయిన ఈ సినిమా అప్పట్లో అనుకున్నంత గుర్తింపు తెచ్చుకోలేదు. లైఫ్ అంటే నలుగురితో కలిసి, నాలుగు మంచి పనులు చేయడమే అనే కథ నేపథ్యంలో తెరకెక్కిన ఈ సినిమా ఇటీవల కాలంలో యూత్ ను…