Ee Nagaraniki Emaindi Re-release: తరుణ్ భాస్కర్ దర్శకత్వం వహించిన ‘ఈ నగరానికి ఏమైంది’ సినిమా ఐదేళ్ల క్రితం విడుదలై మంచి విజయం సాధించడంతో ఈ రీ రిలీజ్ సీజన్లో మరోసారి రిలీజ్ చేశారు. 2018 జూన్ 29న విడుదలైన ఈ సినిమాకి మంచి టాక్ రావడంతో అప్పట్లో యూత్‍ను బాగా ఆకట్టుకుంది. ఇప్పటికీ సినిమా చాలా మందికి హాట్ ఫేవరెట్. అయితే, ఈ నగరాన