దాయాది దేశం పాకిస్తాన్ ప్రపంచ వ్యాప్తంగా ఉగ్రవాద దేశంగా అవమానాన్ని మూటగట్టుకుంటోంది. ఉగ్రవాదులను పెంచిపోషిస్తూ నరమేధానికి పాల్పడుతోంది. తాజాగా మరో భయంకరమైన వాస్తవం వెలుగుచూసింది. పొరుగు దేశమైన పాకిస్తాన్‌లో విద్య కూడా చాలా దారుణమైన స్థితిలో ఉంది. ఆర్థికంగా ఇబ్బందులు పడుతున్న ఈ దేశంలో 2023 జనాభా లెక్కల ప్రకారం 63 శాతం మంది యువత ఎప్పుడూ పాఠశాలకు హాజరు కాలేదని, 23 శాతం మంది కౌమారదశలో ఉన్నవారు అధికారిక విద్యను కూడా పొందలేదని షాకింగ్ డేటా…