Eden Garden Pitch: దక్షిణాఫ్రికాతో జరిగిన తొలి టెస్ట్ మ్యాచ్‌లో భారత్ ఓటమి తర్వాత ఈడెన్ గార్డెన్స్ పిచ్‌పై తీవ్ర విమర్శలు చెలరేగుతున్నాయి. ఈ నేపథ్యంలో భారత హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ పిచ్‌ను గట్టిగా సమర్థించడంతో మాజీ క్రికెటర్లు అనిల్ కుంబ్లే, డేల్ స్టెయిన్‌లను ఆశ్చర్యానికి లోనయ్యారు. అయితే పిచ్‌పై “ఎలాంటి తప్పుడు అంశాలు లేవు” (No demons) అని గంభీర్ పదేపదే చెప్పడాన్ని మాజీ దక్షిణాఫ్రికా బౌలర్ డేల్ స్టెయిన్ విభేదించగా.. మాజీ భారత…