భారతదేశ టోకు ద్రవ్యోల్బణం అక్టోబర్‌లో ఐదు నెలల గరిష్ట స్థాయినితాకి 12.54 శాతానికి చేరుకుంది.. పెట్రోలియం ఉత్పత్తులతోపాటు మాన్యుఫాక్చరింగ్ ప్రొడక్ట్స్ , విద్యుత్ ఖర్చులు ప్రాథమిక ఆహారేతర వస్తువుల నుండి కార్ల వరకు ధరలను పెంచాయని సోమవారం విడుదల చేసిన అధికారిక డేటా సూచిస్తోంది.. ఈ ఆర్థిక సంవత్సరం ఆది నుంచి ద్రవ్యోల్బణం డబుల్ డిజిట్స్ నమోదవుతున్నది.. సెప్టెంబర్‌లో 10.66 శాతానికి పడిపోయినా తిరిగి అక్టోబర్‌లో పెరిగింది… అయితే, గత ఏడాదితో పోలిస్తే ఈ సంవత్సరం మినరల్…