భారతదేశంలో స్మార్ట్ హోమ్ పరికరాల వినియోగం వేగంగా పెరుగుతున్న తరుణంలో, అమెజాన్ తన ఎకో షో లైనప్‌ను మరింత శక్తివంతంగా తీర్చిదిద్దింది. ఈ కొత్త తరం పరికరాలు కేవలం స్మార్ట్ స్పీకర్లుగా మాత్రమే కాకుండా, ఇంటి నిర్వహణను సులభతరం చేసే పూర్తిస్థాయి మేనేజర్లుగా అవతరించాయి. అత్యాధునిక డిజైన్, వేగవంతమైన పనితీరు , భవిష్యత్తు అవసరాలకు తగ్గట్టుగా రూపొందించబడిన AI ఫీచర్లతో ఇవి మార్కెట్లోకి అడుగుపెట్టాయి. అద్భుతమైన విజువల్ అనుభవం , ఆధునిక డిజైన్ ఈ కొత్త పరికరాల్లో…