MP Asaduddin Owaisi: ఎన్నికల సంఘంపై ఎన్నో విమర్శలు ఉన్నాయి.. ఉన్నవాళ్లకు రెండు, మూడు ఓట్లు ఉంటే.. కొందరినైతే అకారణంగా ఓటర్ లిస్ట్ నుంచి తొలగిస్తున్నారనే ఆరోపణలు ఉన్నాయి.. సదరు ఓటరకు తెలియకుండా ఓటర్ లిస్ట్ నుంచి పేరు మాయమైన సందర్భాలు కూడా అనేకం.. అయితే, అవి సాధారణ ఓటర్లకే పరమితం కాదు.. ప్రముఖులకు కూడా రెండో ఓట్లు కల్పించి వివాదంలో చిక్కుకుంది ఎన్నికల కమిషన్.. హైదరాబాద్ ఎంపీ, ఎంఐఎం అధినేతగా దేశవ్యాప్తంగా గుర్తింపు పొందిన ఎంపీ…