Home
Ebola Virus
Ebola Virus News
-
Ebola Virus : గాంధీ ఆసుపత్రిలో సుడాన్ వ్యక్తికి ‘ఎబోలా’ నెగిటివ్.. ఊపిరి పీల్చుకున్న వైద్యులు
Ebola Virus : హైదరాబాద్‌లోని గాంధీ ఆసుపత్రిలో ఎబోలా వైరస్ అనుమానంతో చేరిన సుడాన్ దేశస్థుడి వైద్య పరీక్షల నివేదిక (రిపోర్ట్) నెగిటివ్‌గా నిర్ధారణ అయింది. దీనితో గాంధీ ఆసుపత్రి వైద్య వర్గాలు, రాష్ట్ర ఆరోగ్య శాఖ ఒక్కసారిగా ఊపిరి పీల్చుకున్నాయి. సుడాన్ దేశం నుండి వచ్చిన 35 ఏళ్ల వ్యక్తికి ఎబోలా లక్షణాలు ఉన్నాయనే అనుమానంతో నిన్న ఆయనను గాంధీ ఆసుపత్రిలో చేర్చిన విషయం తెలిసిందే. నిన్న ఉదయాన్నే ఆసుపత్రి వైద్యులు సదరు వ్యక్తి నుంచి… -
Ebola: ఆఫ్రికాను దాటేసిన ఎబోలా..? భయం గుప్పిట్లో ప్రపంచ దేశాలు.!
Ebola : ఒకప్పుడు ఆఫ్రికా అడవుల్లో మాత్రమే వినిపించిన ఎబోలా అనే పేరు… ఇప్పుడు మళ్లీ ప్రపంచాన్ని వణికిస్తోంది. కరోనా తర్వాత ప్రపంచం కొంచెం ఊపిరి పీల్చుకుంటుందనుకునేలోపే మరో వైరస్ భయం యూరప్ తలుపు తట్టింది. ఇటలీలోని మిలాన్ నగరంలో రెండు ఎబోలా అనుమానిత కేసులు బయటపడటంతో యూరప్ ఆరోగ్య వ్యవస్థ మళ్లీ అప్రమత్తమైంది. ఉగాండాలో మూడు నెలలు సేవలు అందించి తిరిగి వచ్చిన ఇద్దరు సహాయక సిబ్బందికి జ్వరం, వాంతులు, విరేచనాలు, బలహీనత వంటి లక్షణాలు… -
Satya Kumar Yadav: ‘ఎబోలా’పై రాష్ట్ర ప్రభుత్వం అప్రమత్తం.. అధికారులకు ఆదేశాలు జారీ.!
ఆఫ్రికా ఖండంలోని పలు దేశాల్లో ఎబోలా వైరస్ విస్తృతి, కేసులు, మరణాల నమోదు ఎక్కువగా ఉన్న నేపథ్యంలో రాష్ట్రంలో అవసరమైన ముందస్తు చర్యలు చేపట్టామని రాష్ట్ర వైద్య, ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ వెల్లడించారు. ముఖ్యoగా కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాల్లో ‘ఏబోలా’ వైరస్ వ్యాప్తి ఎక్కువగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ జారీచేసిన హెచ్చరికలు, కేంద్ర ప్రభుత్వం నుంచి రాష్ట్ర ప్రభుత్వాలకు వస్తున్న ప్రత్యేక మార్గదర్శకాలు,… -
Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
Ebola outbreak: ఆఫ్రికా దేశాల్లో ‘‘ఎబోలా వైరస్’’ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ‘ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. భారత్ కూడా ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు వెళ్లొద్దని భారత్ తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మూడు దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది. ఇదే కాకుండా,… -
Ebola outbreak: ఎబోలా వైరస్‌పై భారత్ అప్రమత్తం.. ఇండో-ఆఫ్రికా సదస్సు రద్దు..
Ebola outbreak: ఆఫ్రికా యూనియన్, భారత్ నిర్వహించాల్సిన కీలకమైన ఇండియా-ఆఫ్రికా ఫోరమ్ సమ్మిట్ వాయిదా పడింది. మే 28నే ఢిల్లీలో ఈ సమ్మిట్ జరగాల్సి ఉంది. అయితే, ఆఫ్రికా దేశాల్లో పెరుగుతున్న ‘‘ఎబోలా వైరస్’’ కేసుల కారణంగా భారత్ ఈ సమావేశాన్ని తాత్కాలికంగా నిలిపివేసింది. డెమెక్రాటిక్ రిపబ్లిక్ ఆఫ్ ద కాంగో దేశంలో కొత్తగా ఎబోలా కేసులు వెలుగులోకి రావడంతో ప్రపంచదేశాలు అప్రమత్తమయ్యాయి. ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్ఓ) అత్యవసర స్థితిని ప్రకటించింది. ఈ నేపథ్యంలో భారత్, ఆఫ్రికన్… -
Ebola Virus: ఎబోలా వ్యాప్తికి ముగింపు పలికిన ఉగాండా.. ఇప్పటివరకు 55 మంది బలి
దాదాపు నాలుగు నెలల క్రితం ఉద్భవించి 55 మంది ప్రాణాలను బలిగొన్న ఎబోలా వైరస్ వ్యాప్తికి ముగింపు పలికినట్లు ఉగాండా బుధవారం ప్రకటించింది. -
Ebola Outbreak: ఉగాండాలో ఎబోలా కల్లోలం.. ఇప్పటి వరకు 40 మరణాలు.
Ebola outbreak in Uganda: ఉగాండాలో ఎబోలా కలకలం రేపుతోంది. ఆ దేశంలో వరసగా ఎబోలా కేసులు నమోదు అవుతున్నాయి. తాజాగా రాజధాని కంపాలాలో కొత్తగా 9 ఎబోలా కేసులు నమోదయ్యాయి. గత రెండు రోజుల్లో మొత్తం 14 కేసులు నమోదు అయ్యయాని అక్కడి ఆరోగ్య మంత్రి సోమవారం తెలిపారు. సెప్టెంబర్ నెలలో సెంట్రల్ ఉగాండాలోని గ్రామీణ ప్రాంతంలో ఎబోలా వ్యాప్తి ప్రారంభం అయింది. ఈ నెలలో రాజధాని కంపాలాకు ఈ వ్యాధి వ్యాపించింది. 16 లక్షల… -
Ebola outbreak: ఉగాండాలో “ఎబోలా” కల్లోలం.. లాక్డౌన్ విధింపు
Ebola outbreak in Uganda: ఆఫ్రికా దేశం ఉగాండాలో ఎబోలా వైరస్ కల్లోలం సృష్టిస్తోంది. ఆ దేశంలో ఎబోలా కేసులు పెరుగుతున్నాయి. దీంతో అక్కడి ప్రభుత్వం నివారణ చర్యలు తీసుకుంటోంది. ఎబోలా వ్యాప్తి ఎక్కువగా ఉన్న రెండు జిల్లాల్లో పూర్తిగా లాక్డౌన్ విధిస్తున్నట్లు ప్రకటించారు ఉగాండా అధ్యక్షుడు యోవేరి ముసెవెని. ఈ రెండు జిల్లాలో రాత్రి వేళల్లో కర్ఫ్యూ విధించడంతో పాటు బహిరంగ ప్రదేశాల్లో జనాల కదలికను నిషేధిస్తూ శనివారం ఆదేశాలు జారీ చేసింది అక్కడి ప్రభుత్వం.
తాజావార్తలు
-
Harish Rao: కృష్ణా నీళ్ల లెక్కల్లో తేడాలేంటి? ఉత్తమ్‌కు హరీశ్ రావు కౌంటర్
-
AP MPTC, ZPTC Elections 2026: ఏకగ్రీవమైన స్థానాలెన్ని? బరిలో ఉన్న అభ్యర్థులెంతమంది?
-
Off The Record: కడప జడ్పీ పీఠంపై టీడీపీ–బీజేపీ ఫైట్.. పుత్తా వర్సెస్ ఆదినారాయణ రెడ్డి..!
-
Off The Record: ఆనం ఆగ్రహానికి అసలు కారణం ఇదేనా? ఆత్మకూరులో ఏం జరుగుతోంది?
-
OTR: అనంతపురమే ఎందుకు స్పెషల్? బీజేపీకి అసలు సవాల్!
ట్రెండింగ్
-
Viral Food : ఎగ్ టార్ట్పై బొద్దింకలాంటి పురుగు.. తినేందుకు ఎగబడుతున్న జనం.!
-
Dhanteras 2026: ధనత్రయోదశి 2026.. మీ రాశి ప్రకారం ఏ వస్తువు కొనాలి.?
-
Room Heater Cleaning Tips : చలికాలం వచ్చేసింది.. రూమ్ హీటర్ వాడే ముందు ఇది చేయండి
-
Arnab Cyclone: సగం దేశాన్ని వణికిస్తున్న తుఫాను.. భయానకంగా ‘అర్నబ్’ తుఫాను శాటిలైట్ ఫొటోలు..
-
Reliance Group: టాటా గ్రూప్‌ను అధిగమించి దేశంలోనే నెం.1గా నిలిచిన రిలయన్స్ గ్రూప్!