Ebola outbreak: ఎబోలా అలర్ట్.. 3 ఆఫ్రికా దేశాలకు వెళ్లొద్దన్న భారత్
- ఆఫ్రికా దేశాల్లో ఎబోలా వైరస్ వ్యాప్తి..
- మూడు దేశాలకు వెళ్లొద్దని ఇండియా హెచ్చరిక..
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Ebola outbreak: ఆఫ్రికా దేశాల్లో ‘‘ఎబోలా వైరస్’’ విధ్వంసం సృష్టిస్తోంది. ఈ నేపథ్యంలో ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO) ‘ప్రజా ఆరోగ్య అత్యవసర పరిస్థితి’గా ప్రకటించింది. భారత్ కూడా ఈ వైరస్‌ను అడ్డుకునేందుకు చర్యలు ప్రారంభించింది. డెమోక్రటిక్ రిపబ్లిక్ ఆఫ్ కాంగో, ఉగాండా, దక్షిణ సూడాన్ దేశాలకు వెళ్లొద్దని భారత్ తన పౌరులకు ట్రావెల్ అడ్వైజరీ జారీ చేసింది. ఈ మూడు దేశాల్లో వైరస్ తీవ్రత ఎక్కువగా ఉన్నందున ప్రయాణాలకు దూరంగా ఉండాలని సూచించింది.
ఇదే కాకుండా, ఈ దేశాల్లో నివసిస్తున్న భారత పౌరులు అవసరమైన ముందు జాగ్రత్త చర్యలు తీసుకోవాలని, స్థానిక అధికారులు జారీ చేసిన మార్గదర్శకాలను పాటించాలని కేంద్రం సూచించింది. ఇప్పటికే ఈ వైరస్ వ్యాప్తి నేపథ్యంలో ఇండియా-ఆఫ్రికా సమ్మిట్‌ను భారత్ వాయిదా వేసింది. ఢిల్లీలో జరగాల్సిన ఈ కీలక సమావేశం వైరస్ మూలంగా వాయిదా పడింది.
Also Read
- Indus Waters Treaty: సింధు జలాల వివాదం.. ఐరాస చీఫ్‌తో అసిమ్ మునీర్ భేటీ..
- SIR: ఓటర్ల నమోదుకు ఈసీ స్పెషల్ డ్రైవ్.. 20 రాష్ట్రాలు, యూటీల్లో కీలక నిర్ణయం..
- Modi-LK Advani: ఎల్కే.అద్వానీని కలిసిన ప్రధాని మోడీ.. ఆరోగ్యంపై ఆరా
- Mithun Chakraborty: బెంగాల్ ప్రభుత్వ సలహాదారుగా మిథున్ చక్రవర్తి నియామకం.. కీలక శాఖలో కేబినెట్ హోదా
ఎబోలా వైరస్ అత్యంత ప్రమాదకరమైన అంటువ్యాధులలో ఒకటిగా పరిగణించబడుతుంది. ఈ వైరస్‌కు ప్రస్తుతానికి వ్యాక్సిన్ లేకపోవడంతో ప్రమాద తీవ్రత మరింత పెరుగుతోంది. ఈ వైరస్ సోకిన వారికి తీవ్రమైన జ్వరం, రక్తస్రావం, అవయవాల పనితీరు దెబ్బతినడం వంటి లక్షణాలు కనిపిస్తాయి. సరైన చికిత్స అందకపోతే ప్రాణాపాయం కూడా ఏర్పడే అవకాశం ఉంటుంది.
తాజావార్తలు
-
Hasan Nawaz: భారత జట్టు చేతిలో ఓటమిని తట్టుకోలేకపోతున్నా.. పాకిస్థాన్ ప్లేయర్ ఆవేదన..
-
CM Revanth Reddy : ప్రజాస్వామ్యాన్ని పరిరక్షణకే పార్లమెంట్ వరకు పోరు
-
Bangladesh: ఉండేది పూరి గుడిసె.. 21 మంది భార్యలు..వైరల్‌గా బిచ్చగాడి స్టోరీ
-
Mokshagna: మోక్షజ్ఞ డెబ్యూ మూవీ అప్డేట్.. షూటింగ్ మొదలయ్యేది అప్పుడేనట!
-
Ajit Agarkar: భారత క్రికెట్ చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గుడ్ బై..
ట్రెండింగ్
-
Viral Video: రామనామం పవర్ ఇదేనా? మహిళ ‘శ్రీరామ్’ అనగానే కోతి మైండ్ బ్లోయింగ్ రియాక్షన్.. వీడియో వైరల్!
-
Oil Less Vada: చుక్క నూనె లేకుండా, పప్పు నానబెట్టకుండా.. దూదిలాంటి సాఫ్ట్ వడలు చిటికెలో చేయండి ఇలా..!
-
రూ.10,999కే 120Hz డిస్ప్లే, 5,000mAh బ్యాటరీతో Infinix Smart 20 HD లాంచ్..!
-
Woolen Clothes: స్వెటర్లపై చిన్న చిన్న రోమాలు పోవడం లేదా? ఈ 2 నిమిషాల హోమ్ ట్రిక్స్‌తో కొత్తవాటిలా మార్చేయండి!
-
Tollywood Most Eligible Bachelors: పెళ్లా? మాకా?!.. వయస్సు ముదురుతున్న ‘నిత్య బ్రహ్మచారి’ బిరుదును వదలని హీరోలు.!