వండిన ఆహారాన్ని వెంటనే తింటే ఆరోగ్యంగా ఉంటారని ప్రపంచ ఆరోగ్య సంస్థ (WHO ) తెలిపింది. అయితే కొన్ని కారణాల వల్ల కొన్నిసార్లు వండిన ఆహారం తినడంలో ఆలస్యం అవుతూ ఉంటుంది. అయితే.. ఈ విషయాన్ని చాలామంది పట్టించుకోరు. అయితే.. వండిన తర్వాత చాలాసేపు అయిన తర్వాత ఆహారం తినడం ఆరోగ్యకరమైనది కాదని మీకు తెలుసా. దీని వల్ల అనారోగ్యానికి గురవుతామని ప్రపంచ ఆరోగ్య సంస్థ చెబుతోంది.
Eating While Standing: ప్రస్తుతం ప్రజా జీవనం మొత్తం ఉరుకుల పరుగులమయం అయింది. పెరుగుతున్న ధరల దృష్ట్యా ఒక్క జాబుతో బతకలేని పరిస్థితి. ప్రతి ఒక్కరు రెండో జాబ్ చేయాల్సి వస్తోంది.
సాధారణంగా మనకు తెలిసో తెలియకో భోజనం చెయ్యడం విషయంలో కొన్ని పొరపాట్లు చేస్తారు.. ఆ పొరపాట్లే మనకు బాధ పడేలా చేస్తుంది..ఈరోజుల్లో టెక్నాలజీ బాగా డెవలప్ అవ్వడంతో ప్రతి ఒక్కరి ఇంట్లో డైనింగ్ టేబుల్ లు సోఫాలు మంచాలు విపరీతంగా పెరిగిపోయాయి. దీంతో కింద నేలపై కూర్చుని భోజనం చేసేవారి సంఖ్య చాలా వరకు తగ్గిపోయింది. కేవలం పల్లెటూర్లలో మాత్రమే ఇలా కింద కూర్చుని భోజనం చేస్తున్నారు. అయితే పట్టణాల్లో చాలావరకు మంచాల పైన డైనింగ్ టేబుల్…