Dark Chocolate Benefits: డార్క్ చాక్లెట్ అనేది ఇతర రకాల చాక్లెట్ల కంటే ఎక్కువ కోకో, తక్కువ చక్కెర కలిగిన చాక్లెట్. ఇది సాధారణంగా మిల్క్ చాక్లెట్ కంటే ఎక్కువ ప్రయోజనకరమైనది. అలాగే తక్కువ తీపిగా ఉంటుంది. ఆరోగ్యానికి సంబంధించిన వివిధ అంశాలలో దీనిని తినడం వల్ల అనేక ప్రయోజనాలు ఉన్నాయి. పరిమిత పరిమాణంలో తినడం చాలా ప్రయోజనకరంగా ఉంటుంది. కొన్ని అధ్యయనాలు చాక్లెట్ మెదడు పనితీరును మెరుగుపరిచే, మానసిక ఆరోగ్య పరిస్థితులకు సహాయపడే కొన్ని లక్షణాలను…