రిలాక్స్ అయ్యేందుకు ఓ పెగ్ వేస్తే ఫరవాలేదని డాక్టర్లు చెబుతుంటారు. కానీ అదేపనిగా ఆల్కాహాల్ తాగితే మాత్రం ఆరోగ్యానికి హానికరమేనని వారు హెచ్చరిస్తుంటారు. రోజు అదేపనిగా మద్యం తాగితే హ్యాంగోవర్ వస్తుంది. హ్యాంగోవర్ అంటే మందు తాగిన తరువాత శారీరక, మానసిక ఇబ్బందులు వస్తాయి. ఇది ఓ సారి వచ్చిందంటే తగ్గేందుకు చాలా టైం పడుతుంది.