Garlic Rice Recipe: రోజూ అదే రకం భోజనం తిని బోర్ కొడుతుందా? బిర్యానీ లాంటి రుచితో, కానీ చాలా సింపుల్‌గా చేసుకునే ఒక స్పెషల్ రైస్ రెసిపీ మీకోసం. ఈ గార్లిక్ రైస్ ఒక్కసారి ట్రై చేస్తే చాలు… ఇంట్లో అందరికీ ఫేవరెట్ అయిపోతుంది. లంచ్‌కైనా, లంచ్ బాక్స్‌కైనా పర్ఫెక్ట్‌గా సరిపోతుంది. ఈ రైస్ ప్రత్యేకత ఏంటి? ఈ రైస్‌లో ఎలాంటి ఘాటైన మసాలాలు అవసరం లేదు. సాధారణంగా ఇంట్లో ఉండే పదార్థాలతోనే సూపర్ టేస్టీగా…