తూర్పుగోదావరి జిల్లా పెరవలి మండలం ముక్కామల గ్రామంలో 'గుంతలు పూడ్చే' పనులను జిల్లా కలెక్టర్ పి.ప్రశాంతితో కలిసి రాష్ట్ర పర్యటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ ప్రారంభించారు. ఈ కార్యక్రమంలో మాజీ టీడీపీ ఎమ్మెల్యే బూరుగుపల్లి శేషారావు పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. అభివృద్ధిని, సంక్షేమాన్ని సమపాళ్లలో ప్రభుత్వం అమలు చేస్తోందని మంత్రి అన్నారు. ఐదేళ్లలో రాష్ట్రంలో గత ప్రభుత్వం కనీసం గుంతలు పడిన రోడ్లను బాగు చేయలేదని విమర్శించారు.
గ్లోబల్ స్టార్ ఎన్టీఆర్ సినిమాల్లోనే కాదు.. నిజజీవితంలో కూడా రియల్ హీరో అంటున్నారు ఆయన ఫ్యాన్స్. అందుకు కారణాలు లేక పోలేదు.. తన దగ్గరకు సాయం కోసం వచ్చిన వారికి సాయం చేస్తాడు.. తాజాగా ఎన్టీఆర్ ఓ గుడికి భారీగా విరాళం ఇచ్చాడు. ఆంద్రాలోని ఓ ఆలయానికి లక్షల విరాళం ఇచ్చినట్లు ఓ వార్త వినిపిస్తుంది.. అందుకు సంబందించిన ఓ పోస్ట్ నెట్టింట తెగ వైరల్ అవుతుంది. ఆంధ్రాలో తూర్పు గోదావరి జిల్లాలోని జగ్గన్నపేటలో ఉన్న భద్రకాళి…