Rajamandri: తూర్పుగోదావరి జిల్లా రాజమండ్రి హుక్కంపేట డి బ్లాక్‌లో ఘోర హత్యాచారం చోటుచేసుకుంది. మంగళవారం రాత్రి తల్లిని, ఆమె కూతురిని దారుణంగా హత్య చేశాడు వ్యక్తి. మృతులను ఎండి సల్మాన్ (38), ఆమె కుమార్తె ఎండి సానియా (16)గా గుర్తించారు. ఈ ఘటనకు సంబంధించి పోలీసులు విచారణ జరపగా నేపథ్యంలో హంతకుడిని హైదరాబాద్‌కు చెందిన పల్లి శివకుమార్ గా గుర్తించారు. శివకుమార్ గతంలో మృతురాలు సల్మాన్‌తో ఈవెంట్ కార్యక్రమాల్లో పరిచయం ఏర్పరచుకున్నాడు. వారి మధ్య స్నేహం క్రమంగా…