భారతీయ రైల్వేలో ఉద్యోగాల జాతర కొనసాగుతున్నది. వేల సంఖ్యలో ఉద్యోగాలు భర్తీ కానున్నాయి. రైల్వేలో జాబ్ కోసం చూస్తున్న వారికి ఇది బెస్ట్ ఛాన్స్ అని చెప్పొచ్చు. ఏకంగా కేంద్ర ప్రభుత్వ జాబ్ కొట్టి లైఫ్ లో సెటిల్ అయిపోవచ్చు. ప్రభుత్వ ఉద్యోగాలంటే టెస్టులు, ఇంటర్వ్యూలు ఎదుర్కోవాల్సి ఉంటుంది. కానీ, మీకు ఇప్పుడు రైల్వేలో ఎలాంటి రాత పరీక్ష లేకుండానే జాబ్ పొందే ఛాన్స్ వచ్చింది. ఇటీవల ఈస్ట్ సెంట్రల్ రైల్వే అప్రెంటిస్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్…