Home Remedies For Ear problems: చెవి నుంచి అప్పుడప్పుడు నీరు లాంటి ద్రవం, పసుపు లేదా తెల్లటి రంగులో ఉన్న నీరు, చీములాంటిది కారుతూ ఉంటుంది. అయితే ఇది వివిధ రకాల వ్యాధులకు కారణం అని చెప్పవచ్చు. అందుకే ఇలా కనిపిస్తే అస్సలు నిర్లక్ష్యం చేయకుండా వెంటనే వైద్యులను సంప్రదించాలి. చెవి నుంచి చీము లేదా నీరు రావడం చెవిలో ఇన్ఫెక్షన్ కారణంగా జరగవచ్చు. స్నానం చేసేటప్పుడు, నీటిలో ఈత కొట్టినప్పుడు చెవుల్లో సాధారణంగా నీరు…