Viral Video: సోషల్ మీడియాలో కొన్ని వీడియోలు భలే మజా అందిస్తాయి. అలాంటి వీడియోలు వైరల్ అవుతూ ఉంటాయి. తాజాగా ఓ పక్షి వీడియో నెట్టింట్లో తెగ హల్‌చల్ చేస్తోంది. ఈ వీడియోలో ఓ రిపోర్టర్ తన ఛానల్‌కు లైవ్ రిపోర్టింగ్ ఇస్తుంటాడు. అది కూడా దొంగతనాలపై రిపోర్టింగ్ ఇస్తుండగా ఇంతలోనే ఓ పక్షి అతని చెవి నుంచి ఇయర్ ఫోన్స్ కొట్టేయడం విచిత్ర సంఘటనగా నిలిచింది. ఈ ఘటన చిలీలో చోటుచేసుకుంది. దేశంలో పెరిగిపోతున్న దొంగతనాలపై…