తెలంగాణ ఎంసెట్, ఈసెట్ ఫలితాలు శుక్రవారం విడుదలయ్యాయి. హైదరాబాద్ జేఎన్‌టీయూలో రాష్ట్ర విద్యాశాఖ మంత్రి సబితాఇంద్రారెడ్డి ఫలితాలను విడుదల చేశారు. ఈ సెట్‌లో 90.7 శాతం మంది ఉత్తీర్ణత సాధించారు. ఎసెంట్ ఇంజనీరింగ్ స్ట్రీమ్‌లో 80.41 శాతం, అగ్రికల్చర్ స్ట్రీమ్‌లో 88.34 శాతం ఉత్తీర్ణులయ్యారు. ఇంజినీరింగ్: ఫస్ట్ ర్యాంక్ – లక్ష్మీసాయి లోహిత్‌రెడ్డి (హైదరాబాద్), సెకండ్ ర్యాంక్ – సాయి దీపిక (శ్రీకాకుళం), థర్డ్ ర్యాంక్ – కార్తికేయ (గుంటూరు), అగ్రికల్చర్‌లో ఫస్ట్ ర్యాంక్ – నేహ…