డిసెంబర్ 22న పాన్ ఇండియా పండక్కి రెడీ అవుతున్నారు రెబల్ స్టార్ ప్రభాస్ ఫ్యాన్స్. ప్రశాంత్ నీల్ తో కలిసి తనకి టైలర్ మేడ్ లాంటి మాస్ రోల్ లో నటిస్తూ సలార్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు ప్రభాస్. ఈ సినిమా రిలీజ్ కి ఇంకా 9 రోజులు ఉండగానే సోషల్ మీడియాలో సలార్ సందడి మొదలైపోయింది. కొన్ని ఏరియాల్లో ఆఫ్ లైన్ ప్రమోషన్స్ కూడా స్టార్ట్ అయిపోయాయి. సలార్ రిలీజ్ అవుతున్న డిసెంబర్ 22న…