డేరింగ్ అండ్ డాషింగ్ డైరెక్టర్ పూరి జగన్నాథ్, మాస్ మహారాజా రవితేజ కాంబినేషన్ లో వచ్చిన సినిమాల్లో క్లాసిక్ గా పేరు తెచ్చుకుంది నేనింతే. ఫిల్మ్ ఇండస్ట్రీపైన తెరకెక్కించిన ఈ సినిమా క్లైమాక్స్ లో “సపోజ్ సినిమా పోయింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా? సినిమా హిట్ అయ్యింది ఇంకో సినిమా చేయకుండా ఉంటామా… మనకి తెలిసింది ఒకటేరా సినిమా సినిమా సినిమా” అనే డైలాగ్ ఉంటుంది. ఫిల్మ్ ఇండస్ట్రీలో పని చేసే వాళ్లకి, ఇండస్ట్రీలో రావాలి…
Eagle: ఎట్టకేలకు అనుకున్నదే అయ్యింది.. సంక్రాంతి రేసు నుంచి ఈగల్ తప్పుకుంది. కొద్దిసేపటి క్రితమే తెలుగు ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలంగాణ స్టేట్ ఫిల్మ్ ఛాంబర్ ఆఫ్ కామర్స్, తెలుగు ఫ్లిమ్ ప్రొడ్యూసర్ కౌన్సిల్ మొత్తం కలిసి సంక్రాంతి సినిమాల గురించి మాట్లాడడం జరిగింది. ఇక ఈ చర్చల్లో సంక్రాంతి రేసు నుంచి ఒక సినిమా తప్పించడానికి చర్చలు జరిగాయి.