మరో వారం రోజుల్లో మాస్ మహారాజా నటిస్తున్న ఈగల్ సినిమా రిలీజ్ కానుంది. ఇప్పటికే ఈగల్ ప్రమోషన్స్ స్టార్ట్ అయ్యాయి. పలు ఇంటర్య్వూలు ఇస్తూ బిజీగా ఉన్నాడు రవితేజ. ప్రచార సెగ అంటూ చిత్ర యూనిట్ సందడి చేస్తోంది. అయినా కూడా ఈగల్‌కు ఈ సౌండ్ సరిపోయేలా లేదు. మేకర్స్ ఈగల్ ప్రమోషన్స్ విషయంలో స్పీడ్ పెంచాల్సి ఉంది. సాలిడ్ బజ్ జనరేట్ అయ్యేలా చేయాలి. మిగతా సినిమాల మేలు కోరి సంక్రాంతి రేసు నుంచి తప్పుకున్న…
2024 సంక్రాంతి రిలీజ్ అవుతున్న సినిమాల్లో సూపర్ స్టార్ మహేష్ బాబు నటించిన గుంటూరు కారం సినిమా తర్వాత అంతటి మార్కెట్ ఉన్న ఏకైక సినిమా ఈగల్ మాత్రమే. మాస్ మహారాజా రవితేజ నటిస్తున్న ఈ సినిమా జనవరి 13న రిలీజ్ కావాల్సి ఉంది కానీ క్లాష్ లో సినిమాలు నష్టపోతాయి అనే ఉద్దేశంతో రవితేజ ఈగల్ సినిమాని వాయిదా వేసాడు. ప్రొడ్యూసర్స్ రవితేజని కలిసి ఈగల్ వాయిదా నిర్ణయాన్ని ప్రకటించారు. జనవరి 13 నుంచి జనవరి…
ధమాకా, వాల్తేరు వీరయ్య సినిమాలతో బ్యాక్ టు బ్యాక్ రెండు సార్లు వంద కోట్లని రాబట్టాడు మాస్ మహారాజా రవితేజ. కెరీర్ బిగ్గెస్ట్ హిట్ కొట్టిన తర్వాత రవితేజ ట్రాక్ మర్చి సీరియస్ మోడ్ లోకి వచ్చేసాడు. రావణాసుర, టైగర్ నాగేశ్వరరావు సినిమాలు రవితేజని కొత్తగా ప్రెజెంట్ చేసాయి. పాన్ ఇండియా మార్కెట్ లోకి కూడా రవితేజ ఎంటర్ అయ్యాడు కాదు సాలిడ్ హిట్ అనేది మిస్ చేసాడు. హ్యాట్రిక్ హిట్ కొట్టి ఉంటె రవితేజ మార్కెట్…
ఈ అబ్బాయి చాలా మంచోడు, కృష్ణ, శంభో శివ శంభో, మిరపకాయ్, క్రాక్, వాల్తేరు వీరయ్య… ఈ సినిమాలతో గత రెండున్నర దశాబ్దాల కాలంలో ఆరు సార్లు సంక్రాంతికి బరిలో నిలబడ్డాడు మాస్ మహా రాజా రవితేజ. ఆరులో నాలుగు సాలిడ్ హిట్స్ కొట్టిన రవితేజకి సంక్రాంతి సీజన్ బాగా కలిసొచ్చింది. 2023 సంక్రాంతికి వాల్తేరు వీరయ్య సినిమాతో వంద కోట్లు కొట్టిన రవితేజ… 2024 సంక్రాంతి ఈగల్ గా ఆడియన్స్ ముందుకి రానున్నాడు. పీపుల్ మీడియా…