ఢిల్లీలోని రాష్ట్రపతి భవన్‌లో శనివారం సాయంత్రం మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్ రత్న పురస్కారాల ప్రదానోత్సవం జరిగింది. వివిధ క్రీడల్లో విశేష ప్రతిభ కనబరచినవారికి రాష్ట్రపతి రామ్‌నాథ్ కోవింద్ ఈ పురస్కారాలను ప్రదానం చేశారు. ఖేల్ రత్న అవార్డులు తీసుకున్నవారి జాబితాలో మహిళా క్రికెటర్ మిథాలీరాజ్, టోక్యో ఒలింపిక్స్ గోల్డ్ మెడలిస్ట్ నీరజ్ చోప్రా, రెజ్లర్ రవి కుమార్, బాక్సర్ లొవ్లీనా బోర్గోహాయిన్, హాకీ ప్లేయర్ శ్రీజేష్ పీఆర్, పారా షూటర్ అవని లేఖరా, పారా అథ్లెట్ సుమిత్…
2021 సంవత్సరానికి క్రీడా రంగంలో అందించే ప్రతిష్టాత్మక మేజర్ ధ్యాన్‌చంద్ ఖేల్‌రత్న, అర్జున అవార్డులకు ఎంపికైన ఆటగాళ్ల జాబితాను కేంద్ర ప్రభుత్వం ప్రకటించింది. ఈ ఏడాది 11 మంది ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపిక కాగా 35 మందిని అర్జున అవార్డు వరించింది. ఖేల్‌రత్న పురస్కారానికి ఎంపికైన వారిలో టోక్యో ఒలింపిక్స్‌లో బంగారు పతకం సాధించిన నీరజ్ చోప్రా (జావెలిన్), మిథాలీ రాజ్ (క్రికెట్), రవి దహియా (రెజ్లింగ్), లవ్లీనా (బాక్సింగ్), అవని లేఖ (పారా షూటింగ్), సునీల్…