Dwayne Bravo CPL Retirement: వెస్టిండీస్ దిగ్గజ ఆల్‌రౌండర్ డ్వేన్ బ్రావో ప్రొఫెషనల్ టీ20 క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. కరేబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్) 2024 తనకు చివరి సీజన్ అని తెలిపాడు. ఈ మేరకు తన ఇన్‌స్టాగ్రామ్‌లో వెల్లడించాడు. బ్రావో ఇప్పటికే అన్ని ఫార్మాట్ల క్రికెట్‌కు వీడ్కోలు పలికిన విషయం తెలిసిందే. ఇది ఓ గొప్ప ప్రయాణం అని, సీపీఎల్ 2024 తనకు చివరి సీజన్ అని బ్రావో పేర్కొన్నాడు. ఎక్కడైతే (ట్రిన్‌బాగో నైట్‌రైడర్స్) మొదలు…