Ambajipeta Marriage Band Producer Comments on Comparision with Rangasthalam: సుహాస్ హీరోగా శివాని హీరోయిన్ గా తెరకెక్కిన తాజా చిత్రం అంబాజీపేట మ్యారేజి బ్యాండు. ఫిబ్రవరి రెండో తేదీన విడుదలైన ఈ సినిమా మొదటి ఆట నుంచే పాజిటివ్ టాక్ తెచ్చుకుంది. సినిమా అద్భుతం అని చెప్పకపోయినా బావుందని మౌత్ టాకు అయితే ప్రేక్షకుల్లోకి బాగా వెళ్ళింది. ఈ నేపథ్యంలోనే మూడు రోజుల్లోనే 8 కోట్ల రూపాయల వరకు గ్రాస్ కలెక్షన్స్ రాబట్టినట్లు సినిమా…
Ambajipeta Marriage Band: కలర్ ఫోటో సినిమాతో హీరోగా పరిచయం అయ్యాడు సుహాస్. ఈ సినిమా నేషనల్ అవార్డును అందుకుంది. ఈ సినిమా తరువాత ఒక పక్క కమెడియన్ గా నటిస్తూనే ఇంకోపక్క హీరోగా నటిస్తున్నాడు. ఈ ఏడాది రైటర్ పద్మభూషణ్ సినిమాతో ప్రేక్షకుల ముందుకు వచ్చి మరో విజయాన్ని తన ఖాతాలో వేసుకున్నాడు.
'రైటర్ పద్మభూషణ్'తో ఫ్యామిలీ ఆడియెన్స్ కు చేరువైన సుహాస్ ఇప్పుడు 'అంబాజీపేట మ్యారేజ్ బ్యాండు' లో మల్లిగాడుగా జనాల ముందుకు రాబోతున్నాడు. సమ్మర్ స్పెషల్ గా ఈ మూవీ రిలీజ్ కానుంది.