టాలీవుడ్ యంగ్ సెన్సేషన్ శ్రీలీల ప్రస్తుతం వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతుంది.. బ్యాక్ టు బ్యాక్ మూవీస్ తో అలరించేందుకు సిద్ధం అయ్యింది. ఇప్పటికే ఆమెకు సంబంధించిన చిత్రాలు వరుసగా విడుదల అవుతున్నాయి.రీసెంట్ గా శ్రీలీలా నటించిన ‘భగవంత్ కేసరి’ చిత్రం విడుదలైన సంగతి తెలిసిందే. ఈ మూవీలో విజ్జి పాప అనే కీలక పాత్రలో నటించింది. మహిళా సాధికారతకు అద్దం పట్టేలా ఆమె పాత్ర ఉండటం గమనార్హం. ఎంతో కాన్ఫిడెంట్ గా శ్రీలీల ఆ పాత్రలో…