ఫ్యాషన్ డిజైనర్ నుండి హీరోయిన్‌గా మారిన కోలీవుడ్ నయా సోయగం దుషారా విజయన్. బోది యారి బుద్ది మారి సినిమాతో యాక్టింగ్ కెరీర్ స్టార్ట్ చేసిన దుషారాకు ఐడెంటిటీని ఇచ్చిన మూవీ సార్పట్ట. ఇది ఓటీటీలో రిలీజ్ కావడంతో బ్యూటీకి రావాల్సినంత హైప్ రాలేదు. ఆ తర్వాత అన్బుల్ల ఘిల్లి, నక్షత్రం నగర్గిరాదు, అర్జున్ దాస్‌తో అనితీ సినిమాలు చేసింది. కానీ దుషారా పేరు గట్టిగా వినబడేలా చేసింది రాయన్. Also Read : Taraka Rama :…