Dunki: డిసెంబర్ వచ్చేస్తోంది.. వార్ కు సిద్ధం కండి.. గత నెల నుంచి ఇదే మాట వినిపిస్తోంది. సాధారణంగా.. పండగలు ఉన్న సమయంలో హీరోల మధ్య పోటీ ఉండడం సహజం. ఏ సినిమాలు పోటీ లేకుండా సోలోగా రావాలని ప్రతి హీరో అనుకుంటాడు.
కింగ్ ఖాన్ vs డైనోసర్, క్లాష్ అఫ్ టైటాన్స్, బాక్సాఫీస్ వార్ ఆఫ్ ది డికేడ్, ఎల్ క్లాసికో… ఎన్నో పదాలు ఉన్నాయో అన్ని పదాలని షారుఖ్ ఖాన్-ప్రభాస్ మధ్య జరగనున్న బాక్సాఫీస్ వార్ కి వాడేశారు. పఠాన్, జవాన్ సినిమాలతో ఫామ్ లో ఉన్న షారుఖ్ డిసెంబర్ 22న డంకీ సినిమాతో ఆడియన్స్ ముందుకి రానున్నాడు. ప్రభాస్, ప్రశాంత్
Ram Charan: ఆర్ఆర్ఆర్ తర్వాత శంకర్‌తో గేమ్ ఛేంజర్.. బుచ్చిబాబుతో ఆర్సీ 16 ప్రాజెక్ట్స్ చేస్తున్నాడు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్. మరి ఆర్సీ 17 ఎవరితో చేయబోతున్నాడు? అంటే, ఇప్పుడో తోపు డైరెక్టర్ పేరు వినిపిస్తోంది. డిసెంబర్ 22న సలార్‌తో తలపడనున్న డుంకీ సినిమా డైరెక్టర్ రాజ్ కుమార్ హిరాణీతో చరణ్ సినిమా చేయబోతు�
ఇండియన్ బాక్సాఫీస్ ఇప్పటివరకు ఎన్నో క్లాష్ లు చూసి ఉండొచ్చు కానీ ఈ డిసెంబర్ 22న ప్రభాస్-షారుఖ్ మధ్య ఎపిక్ వార్ జరగబోతుంది. ఫామ్ లో ఉన్న షారుఖ్… ప్రశాంత్ నీల్ తో కలిసిన ప్రభాస్ ల మధ్య జరగనున్న ఈ బాక్సాఫీస్ యుద్ధంలో ఎవరు గెలుస్తారు అనే ఉత్కంఠ ప్రతి ఒక్కరిలో ఉంది. ఇండస్ట్రీ వర్గాలు, ట్రేడ్ వర్గాలు మా
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ బ్యాక్ టు బ్యాక్ రెండు వెయ్యి కోట్ల సినిమాలతో ఫుల్ జోష్ లో ఉన్నాడు. ఏ ఇండియన్ హీరోకి కలలో కూడా సాధ్యం కానీ రేర్ ఫీట్ ని సొంతం చేసుకున్న షారుఖ్ ఖాన్… ఒకే ఏడాదిలో మూడో వెయ్యి కోట్ల సినిమాని సాధించడానికి రాజ్ కుమార్ హిరానీతో కలిసి ‘డుంకి’ సినిమా చేస్తున్నాడు. ఈ ఏడాది డిసెంబ
Shah Rukh Khan Video: ప్రజాస్వామ్య భారతంలో నేడు నూతన అధ్యాయం ప్రారంభం కానుంది. అనేక హంగులు, అత్యాధునిక సౌకర్యాలతో రూపుదిద్దుకున్న నూతన పార్లమెంట్ భవనం ప్రారంభోత్సవానికి సిద్ధమైంది. మే 28 ఆదివారం నాడు ప్రధాని నరేంద్ర మోదీ దీన్ని ప్రారంభించనున్నారు.
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ హిట్ కొట్టి కొన్ని సంవత్సరాలు అయ్యింది. హిట్ కాదు షారుఖ్ సినిమా రిలీజ్ అయ్యే నాలుగున్నర ఏళ్లు అవుతోంది. 2018లో వచ్చిన ‘జీరో సినిమా’ తర్వాత షారుఖ్ నుంచి ఇప్పటివరకూ ఒక్క ఫుల్ లెంగ్త్ సినిమా రిలీజ్ కాలేదు. లాల్ సింగ్ చడ్డా, బ్రహ్మాస్త్ర పార్ట్ వన్, రాకెట్రీ: ది నంబి ఎఫెక్ట్ లాం�