కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో ఇచ్చిన కంబ్యాక్… ఇండియన్ సినిమా ముందెన్నడూ చూడని రేంజ్ లో ఉంది. అయిదేళ్ల పాటు సినిమాలకి దూరంగా ఉన్న షారుఖ్ ఖాన్… పఠాన్, జవాన్ సినిమాలతో 2500 కోట్ల కలెక్షన్స్ రాబట్టి డికేడ్స్ బెస్ట్ కంబ్యాక్ ఇచ్చాడు. షారుఖ్ ఖాన్ కంబ్యాక్ ఇవ్వడమే కాదు ఎంటైర్ బాలీవుడ్ నే బౌన్స్ బ్యాక్ అయ్యేలా చేసాడు. ఇలా రెండు హిట్స్ కొట్టిన షారుఖ్ ఖాన్… మూడో సినిమా డంకీతో ఆడియన్స్ ముందుకి…
కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ 2023లో సాలిడ్ కంబ్యాక్ ఇచ్చాడు. అయిదేళ్ల అజ్ఞాతవాసం తర్వాత సినిమాలు చేసిన షారుఖ్… పఠాన్, జవాన్ సినిమాలతో బాక్సాఫీస్ దగ్గర కెరీర్ బిగ్గెస్ట్ హిట్స్ కొట్టాడు. పఠాన్ వెయ్యి కోట్లైతే, జవాన్ 1150 కోట్ల కలెక్షన్స్ ని రాబట్టి షారుఖ్ కెరీర్ కాదు ఇండియన్ బాక్సాఫీస్ హిస్టరీలోనే ఒకే ఇయర్ రెండు వెయ్యి కోట్ల కలెక్షన్స్ ఉన్న హీరోగా షారుఖ్ ని నిలబెట్టాయి. అయితే ఇంత పెద్ద హిట్ సినిమాలు కూడా…