కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ నటించిన డంకీ సినిమా అన్ని సెంటర్స్ లో గ్రాండ్ రిలీజ్ అయ్యింది. మౌత్ టాక్ అన్ని సెంటర్స్ నుంచి బయటకు రాలేదు కానీ షోస్ కంప్లీట్ అయిన చోట మాత్రం టాక్ బాగానే ఉంది. అయితే మార్నింగ్ షో దాదాపు ఫ్యాన్స్ మాత్రమే వెళ్తారు కాబట్టి రియల్ మౌత్ టాక్ తెలియాలి అంటే మ్యాట్నీ షో వరకూ వెయిట్ చేయాలి. ఇదిలా ఉంటే సోషల్ మీడియాలో “SRKs DISASTER DONKEY” ట్యాగ్…