‘మహానటి’ సినిమాతో టాలెటెండ్ యంగ్ డైరెక్టర్ గా పేరు తెచ్చుకున్న నాగ్ అశ్విన్… పాన్ ఇండియా స్టార్ అనే ఇమేజ్ ని సొంతం చేసుకున్న ప్రభాస్‌తో ‘ప్రాజెక్ట్ కె’ మూవీ చేస్తున్న సంగతి తెలిసిందే. టైం ట్రావెల్ కాన్సెప్ట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాని వైజయంతీ మూవీస్ భారీ బడ్జెట్‌తో నిర్మిస్తోంది. ప్రభాస్ సరసన దీపికా పదుకునే, దిశా పటాని హీరోయిన్లుగా నటిస్తుండగా… అమితాబచ్చన్ కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమాను సంక్రాంతి కానుకగా 2024 జనవరి 12…