జననాయగన్ సెన్సార్ ఇష్యూ వల్ల పరాశక్తికి లక్ కలిసొచ్చింది అనుకుంటే మూవీకి డివైడ్ టాక్ వచ్చింది. ఈ సినిమాపై ఎన్నో అంచనాలు పెట్టుకుంది సుధాకొంగర. ఈ మూవీతో హిట్ కొట్టాలనుకుంది.. కానీ బొమ్మ తేడా కొట్టడంతో కోలీవుడ్ ఆడియన్స్ సుధాను ట్రోల్ చేసేస్తున్నారు. అలాగే దుల్కర్ ఫ్యాన్స్ హ్యాపీగా ఫీలవుతున్నారు. శివకార్తీకేయన్ కన్నా ముందు సూర్యతో పురాణనూర్ ఎనౌన్స్ చేసింది సుధ. కానీ క్రియేటివ్ డిఫరెన్స్ వల్ల సూర్య క్విట్ కావడంతో దుల్కర్, నజ్రియా కూడా తప్పుకున్నారు.…