Home
Dulquer Salmaan
Dulquer Salmaan News
-
Satvika Veeravalli: ఒకవైపు డెబ్యూ మూవీ రిలీజ్.. మరోవైపు నాగచైతన్య సినిమాలో ఫిక్స్! అసలు ఎవరీ లక్కీ హీరోయిన్?
Satvika Veeravalli: ఇండస్ట్రీలోకి అడుగుపెట్టే ఏ కొత్త అమ్మాయికైనా తన మొదటి సినిమా ఫలితం తేలే వరకు తర్వాతి ఛాన్స్ రావడం కష్టమే. థియేటర్లలో ఆడియెన్స్ మార్కులు వేస్తే తప్ప పెద్ద బ్యానర్లు దగ్గరకు రావు. కానీ ఈ రూల్స్ అన్నింటినీ బ్రేక్ చేస్తూ, తొలి సినిమా వెండితెరపై పడుతున్న రోజే స్టార్ హీరోల సరసన అవకాశాలు పట్టేస్తోంది యంగ్ బ్యూటీ సాత్వికా వీరవల్లి. ఒకపక్క మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ జంటగా నటించిన ‘ఆకాశంలో ఒక… -
Dulquer Salmaan: దుల్కర్ సడెన్ సర్ప్రైజ్.. కొత్త సినిమా టైటిల్ ఇదేనట!
Dulquer Salmaan: వరుస హిట్లతో పాన్ ఇండియా రేంజ్లో దూసుకుపోతున్న మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్, తన ఫ్యాన్స్కు ఊహించని సర్ప్రైజ్ ఇచ్చారు. తన కొత్త సినిమాకు సంబంధించిన క్రేజీ అప్డేట్ను ఎలాంటి ముందస్తు హడావుడి లేకుండా సడెన్గా బయటపెట్టి అందరినీ ఆశ్చర్యపరిచారు. ఇటీవల జరిగిన ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ వేదికపై మాట్లాడిన దుల్కర్, తన తదుపరి చిత్రాన్ని తమిళంలో చేయబోతున్నట్లు ప్రకటించారు. అంతేకాదు, ఆ సినిమాకు ‘గోలి’ అనే ఆసక్తికరమైన టైటిల్ను కూడా… -
Aakasamlo Oka Tara: నా వాళ్లు ఉన్న సినిమా.. ‘ఆకాశంలో ఒక తార’పై తారక్ ఇంట్రెస్టింగ్ పోస్ట్ వైరల్!
Aakasamlo Oka Tara: సాధారణంగా యంగ్ టైగర్ ఎన్టీఆర్ తన సినిమాల అప్డేట్స్ లేదా అరుదుగా ఇతర హీరోల సినిమాల గురించి సోషల్ మీడియాలో స్పందిస్తుంటారు. కానీ ఒక సినిమా రిలీజ్కు ముందు ఆయన ప్రత్యేకంగా స్పందించి, అందులో తనకు ఎంతో ఆత్మీయులు ఉన్నారని ఎమోషనల్గా పోస్ట్ పెట్టడం ఇప్పుడు సోషల్ మీడియాతో పాటు టాలీవుడ్లో హాట్ టాపిక్గా మారింది. మలయాళ స్టార్ దుల్కర్ సల్మాన్ హీరోగా నటించిన ‘ఆకాశంలో ఒక తార’ సినిమా నేడు (నవంబర్… -
Swasika: ఆమె నటిస్తే మూవీ హిట్టే.. ‘ఏవోటీ’తో హ్యాట్రిక్ సాధిస్తుందా?
‘స్వాసిక’.. ఈ పేరు చెబితే చాలామందికి వెంటనే గుర్తు రాకపోవచ్చు. కానీ ‘ఇరుముడి’ సినిమాలో ధనలక్ష్మి టీచర్ అంటే మాత్రం టాలీవుడ్ ప్రేక్షకులకు ఠక్కున గుర్తొస్తుంది. అంతలా తన నటనతో ప్రేక్షకులను భయపెట్టించింది స్వాసిక. ఒకవైపు హీరోయిన్గా, మరోవైపు క్యారెక్టర్ ఆర్టిస్టుగా, ఇంకోవైపు విలన్గా విభిన్న పాత్రల్లో మెప్పిస్తోంది. తెలుగులో ఇప్పటికే పరిచయమైనప్పటికీ.. టాలీవుడ్ ప్రేక్షకులకు ఆమె మరింత చేరువైంది మాత్రం ఇరుముడి సినిమాతోనే. ప్రస్తుతం స్వాసిక కోలీవుడ్తో పాటు టాలీవుడ్లోనూ వరుస అవకాశాలతో దూసుకుపోతోంది. స్వాసిక… -
Aakasamlo Oka Tara: స్టార్ హీరోయిన్లను కాదని ఆమెనే ఎందుకు తీసుకున్నామంటే? అసలు విషయం చెప్పిన పవన్ సాధినేని!
Aakasamlo Oka Tara: దుల్కర్ సల్మాన్ హీరోగా, పవన్ సాధినేని దర్శకత్వంలో తెరకెక్కిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ ఈ శుక్రవారం (నవంబర్ 20న) తెలుగు, తమిళ, హిందీ, మలయాళ భాషల్లో ప్రపంచవ్యాప్తంగా థియేటర్లలోకి రాబోతోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గుణ్ణం, రమ్య గుణ్ణం నిర్మించిన ఈ సినిమాలో కొత్తమ్మాయి సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయం అవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. అయితే,… -
ఆ పుస్తకం చదివాకే Aakasamlo Oka Tara కథ పుట్టింది.. డైరెక్టర్ పవన్ సాధినేని ఆసక్తికర వ్యాఖ్యలు!
Aakasamlo Oka Tara: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ లీడ్ రోల్లో, డైరెక్టర్ పవన్ సాధినేని తెరకెక్కించిన ఎమోషనల్ డ్రామా ‘ఆకాశంలో ఒక తార’ ఈ శుక్రవారం (నవంబర్ 20న) పాన్ ఇండియా స్థాయిలో థియేటర్లలోకి రాబోతోంది. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా బ్యానర్లపై సందీప్ గున్నం, రమ్య గున్నం నిర్మించిన ఈ సినిమాలో సాత్విక వీరవల్లి హీరోయిన్గా పరిచయం అవుతుండగా, శ్రుతి హాసన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. రిలీజ్… -
Pooja Hegde: బాలీవుడ్, కోలీవుడ్ వయా టాలీవుడ్.. పూజా హెగ్డే రీ-ఎంట్రీ మామూలుగా లేదుగా!
Pooja Hegde: ఒకప్పుడు టాలీవుడ్లో ఏ స్టార్ హీరో సినిమా చూసినా హీరోయిన్గా వినిపించిన ఒకే ఒక్క పేరు పూజా హెగ్డే. వరుస హిట్లతో తెలుగు తెరను ఏలిన ఈ బుట్టబొమ్మ, 2022 తర్వాత సడెన్గా ఇక్కడ మాయమైపోయింది. పూజానే కావాలని తెలుగు సినిమాలను పక్కన పెట్టిందా, లేక వరుస ఫ్లాపుల దెబ్బకు మన మేకర్సే ఆమెను దూరం పెట్టారా అన్న చర్చ గత నాలుగేళ్లుగా నడుస్తూనే ఉంది. కారణం ఏదైనా, గత నాలుగేళ్లుగా బాలీవుడ్, కోలీవుడ్… -
AOT Trailer: పది మంది నవ్వితే ఏంటి, ఒక్కరు నమ్మితే చాలదా.. హృదయానికి హత్తుకునేలా ఏవోటీ ట్రైలర్!
AOT Trailer Out: మలయాళ స్టార్ హీరో దుల్కర్ సల్మాన్ ప్రధాన పాత్రలో నటించిన తెలుగు చిత్రం ‘ఆకాశంలో ఓ తార’. పవన్ సాదినేని దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమాలో సాత్విక వీరవల్లి కథానాయికగా నటిస్తోంది. శ్రుతి హాసన్, గౌతమ్ వాసుదేవ్ మీనన్, రుహాని శర్మ కీలక పాత్రల్లో కనిపించనున్నారు. గీతా ఆర్ట్స్, స్వప్న సినిమా, లైట్బాక్స్ మీడియా, వైజయంతీ మూవీస్ సంస్థలు సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నాయి. నవంబర్ 20న తెలుగు, మలయాళం, హిందీ, తమిళ… -
Mammootty vs Dulquer Salmaan: బాక్సాఫీస్ వద్ద అరుదైన పోరు.. ఒకే రోజు బరిలోకి దిగుతున్న తండ్రీకొడుకులు..!
Mammootty vs Dulquer Salmaan: సినిమా ఇండస్ట్రీలో బాక్సాఫీస్ వద్ద ఎన్నో ఆసక్తికరమైన పోటీలు చూస్తుంటాం. కానీ, ఎప్పుడు జరగని విడ్డురం ఇప్పుడు దక్షిణాది చిత్రసీమలో క్లాష్ జరగబోతోంది. కాకపోతే అదికూడా సొంత భాషలో కాకుండా.. వేర్వేరు భాషల చిత్రాలతో తండ్రీకొడుకులు ఒకే రోజు బాక్సాఫీస్ బరిలోకి దిగుతుండటం సౌత్ ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి, ఆయన కొడుకు దుల్కర్ సల్మాన్ మరో వారంలో ఈ విచిత్రమైన బాక్సాఫీస్ ఫైట్కు సిద్ధమవుతున్నారు. తెలుగు… -
Allu Arjun: దుల్కర్ ఒక స్టార్ కిడ్ అయినా ఆ పొగరు ఏమాత్రం ఉండదు
Allu Arjun: దుల్కర్ సల్మాన్ హీరోగా, గీతా ఆర్ట్స్ – స్వప్న సినిమా కలిసి నిర్మిస్తున్న ‘ఆకాశంలో ఒక తార’ ప్రీ-రిలీజ్ ఈవెంట్ హైదరాబాద్లో గ్రాండ్గా జరిగింది. ఈ వేడుకకు ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ ముఖ్య అతిథిగా వచ్చారు. ఈ సందర్భంగా హీరో దుల్కర్ సల్మాన్ గురించి బన్నీ చాలా ఆసక్తికరమైన మాటలు చెప్పారు. ఒక పెద్ద స్టార్ హీరో కొడుకై ఉండి కూడా దుల్కర్లో ఆ స్టార్ యాటిట్యూడ్ గానీ, పొగరు గానీ అస్సలు…
తాజావార్తలు
-
World Television Day 2026: బ్లాక్ అండ్ వైట్ నుంచి స్మార్ట్ టీవీ వరకు.. ఆసక్తికర ప్రయాణం.!
-
World Hello Day 2026 : ఒక్క ‘హలో’తో ఇన్ని లాభాలా?.. నవంబర్ 21 ప్రత్యేకత ఇదే.!
-
OTR : బంగారం, వెండి ధరలు ఎందుకు తగ్గుతున్నాయి? విలువైన లోహాల భవిష్యత్తు ఎలా ఉండబోతోంది?
-
Warangal Projects : వరంగల్కు భారీ ప్రాజెక్టులు.. సీఎం రేవంత్ కీలక సమీక్ష
-
Koti Deepotsavam 2026 : త్రిశక్తి మహాపూజ, జోగులాంబ కల్యాణంతో ఎన్టీఆర్ స్టేడియంలో భక్తి పారవశ్యం.!
ట్రెండింగ్
-
Smart Shopping : కొత్త బట్టల మోజుకు బ్రేక్.. మహిళల కొత్త ఫ్యాషన్ ఇదే
-
Glenn Phillips Record: మూడు ఫార్మాట్లు, ఒకే ప్రత్యర్థి, ఒకే ఏడాది.. చరిత్ర సృష్టించిన గ్లెన్ ఫిలిప్స్!
-
Glenn Phillips Record: మరో 6 పరుగులే.. అంతర్జాతీయ క్రికెట్లోనే మొదటి ఆటగాడిగా ఫిలిప్స్ చరిత్ర!
-
MS Dhoni Retirement: ఆడాలని ఎంతో ప్రయత్నించాడు కానీ.. ఎంఎస్ ధోనీ రిటైర్మెంట్పై రైనా కీలక వ్యాఖ్యలు!
-
150 కి.మీ. రేంజ్, బ్యాటరీ స్వాపింగ్ సదుపాయంతో భారత్లోకి VinFast ఎలక్ట్రిక్ స్కూటర్లు..!