టాలీవుడ్ పాన్ ఇండియా స్టాయి దాటి హాలీవుడ్ రేంజ్‌కు చేరాక ఇతర ఇండస్ట్రీ యాక్టర్ల టాలివుడ్ పై దండయాత్ర స్టార్టయ్యింది. బాలీవుడ్ నుండి హీరోయిన్స్, విలన్స్ హడావుడి పెరిగింది. ఇక సౌత్‌లో ఏ స్టార్ హీరో సినిమా స్టార్ట్ చేసినా తెలుగు మార్కెట్ కొల్లగొట్టేందుకు ఇక్కడ డబ్ చేస్తున్నారు. ఈ ప్రయత్నాలు సార్లు వర్కౌటై కొన్ని సార్లు బెడిసికొట్టాయి. దీంతో ఇలా కాదని టాలీవుడ్ ప్రేక్షకులకు నేరుగా చేరువయ్యేందుకు తమ ఇమేజ్ పెంచుకునేందుకు ఫోకస్ పెంచుతున్నారు స్టార్…
దుల్కర్ సల్మాన్ మలయాళ సినిమా హీరోనే అయినా సరే, తెలుగులో వరుస సినిమాలు చేస్తూ దూసుకుపోతున్నాడు. ఇప్పటికే ఆయన నటించిన లక్కీ భాస్కర్, సీతారామం లాంటి సినిమాలు మంచి సూపర్ హిట్‌లుగా నిలిచాయి. తాజాగా, దుల్కర్ సల్మాన్ కెరీర్‌లో 41వ సినిమా ఈరోజు గ్రాండ్‌గా ఓపెనింగ్ జరుపుకుంది. దసరా సినిమాతో నిర్మాతగా గుర్తింపు దక్కించుకున్న సుధాకర్ చెరుకూరి, తన ఎస్‌ఎల్‌వీ సినిమాస్ బ్యానర్ మీద పదో సినిమాగా ఈ సినిమాను పాన్ ఇండియా లెవెల్లో నిర్మించబోతున్నారు. Also…