దుల్కర్ సల్మాన్ హీరోగా, భాగ్యశ్రీ బోర్సే హీరోయిన్‌గా సెల్వమణి సెల్వరాజ్ దర్శకత్వంలో ఒక సినిమా రూపొందుతోంది. కాంత అనే పేరుతో రూపొందుతున్న ఈ సినిమాలో మరో నటుడు, దర్శకుడు అయిన సముద్రఖని కీలక పాత్రలో నటిస్తున్నారు. ఈ సినిమా ట్రైలర్, టీజర్ కంటెంట్ చూసిన తర్వాత, ఇది ఏదో మహానటి లాంటి కంటెంట్‌లానే ఉంది, జెమినీ గణేషన్ పాత్ర ఛాయలు కనిపిస్తున్నాయి అనే ప్రచారం జరిగింది. అయితే, మరో అడుగు ముందుకు వేసి, ఏకంగా ఇది ఒక…