ఏ మూహుర్తాన లక్కీ భాస్కర్ సినిమాలో నటించాడో కానీ దుల్కర్ సల్మాన్‌ను లక్కీ హీరోగా ట్రీట్ చేస్తోంది టాలీవుడ్. వరుస ఆఫర్లను కట్టబెడుతోంది. అయితే ప్లాప్ భామలు కూడా దుల్కర్ ని లక్కీ స్టార్‌గా ఫీలవుతున్నట్లున్నారు. ఒక్కరూ కాదు ముగ్గురు హీరోయిన్లు దుల్కర్ పైనే భారం మోపారు. గుంటూరుకారం మూవీలో అవకాశం చేజారిన తర్వాత ముంబై చెక్కేసిన పూజా హెగ్డే ఇప్పుడు దుల్కర్ 41తో మళ్లీ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతోంది. రీసెంట్‌గా స్టార్టైన ఈ మూవీ సెట్‌లోకి…
Bhagyashri Borse To Act With Dulquer Salmaan: ‘మిస్టర్ బచ్చన్’ విడుదలకు ముందే ‘భాగ్యశ్రీ బోర్సే’ పేరు టాలీవుడ్ ఇండస్ట్రీలో మార్మోగిపోయింది. భాగ్యశ్రీ అందాలు, డ్యాన్స్‌కు ప్రేక్షకులు ఫిదా అయ్యారు. థియేటర్లో మిస్టర్ బచ్చన్ నిరాశపర్చినా.. అమ్మడికి మాత్రం ఫుల్ క్రేజ్‌ను తెచ్చిపెట్టింది. ప్రస్తుతం టాలీవుడ్ ఇండస్ట్రీలో మోస్ట్ వాంటెడ్ హీరోయిన్‌ల లిస్ట్‌లో భాగ్యశ్రీ ముందువరుసలో ఉన్నారు. టాలీవుడ్‌లో ఇప్పటికే ఓ సినిమా చేస్తున్న భాగ్యశ్రీకి బంపర్ ఆఫర్ వచ్చినట్లు తెలుస్తోంది. గౌతమ్ తిన్ననూరి, విజయ్…