కొంత మంది నటీనటుల విషయంలో సినిమా హిట్ అయినా, ఫ్లాప్ అయినా వారి నటనపై మాత్రం పెద్దగా విమర్శలు ఉండవు. అలాంటి వారిలో దుల్కర్ సల్మాన్ ఒకరు. మలయాళ మెగాస్టార్ మమ్ముట్టి తనయుడైన దుల్కర్, తక్కువ కాలంలోనే స్టార్ హీరోగా ఎదగడం తో పాటు మహానటి, సీతారామం, లక్కీ భాస్కర్ చిత్రాలతో తెలుగువారికి మరింత చేరువయ్యాడు. 2012లో సెకండ్ షో తో కెరీర్ ప్రారంభించిన దుల్కర్ అనతి కాలంలోనే స్టార్ ఇమేజ్‌ను బలపరుచుకున్నాడు. తాజాగా ఆయన నటించిన…