ప్రదీప్ రంగనాథన్, మమితా బైజు నటించిన “డ్యూడ్” సినిమా బాక్సాఫీస్ హిట్ అయ్యి. దీపావళి కానుకగా తమిళ, భాషల్లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన ఈ మూవీ బాక్సాఫీస్ వద్ద మంచి విజయాన్ని అందుకుంది ఇప్పుడు నెట్‌ఫ్లిక్స్‌లో కూడా మంచి స్పందన తెచ్చుకుంటోంది. అయితే ఈ సినిమాపై ఓ ఇన్‌స్టా ఇన్‌ఫ్లూయెన్సర్ చేసిన విమర్శలు ఇప్పుడు హాట్‌టాపిక్‌గా మారాయి. కథ అర్థవంతంగా లేదని, సన్నివేశాలకు కనెక్షన్ లేదని, “చెత్త రీల్స్ కలిపినట్టుంది” అని కామెంట్ చేశారు. అలాగే మమిత…