అడ్వెంచర్ బైక్ లవర్స్ కు కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. ఇటాలియన్ టూవీలర్ తయారీ సంస్థ కొత్త బైక్ డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పవర్‌ఫుల్, స్టైలిష్ అడ్వెంచర్ బైక్‌గా యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైక్‌ను కంపెనీ శక్తివంతమైన ఇంజిన్, క్రేజీ ఫీచర్లతో విడు�