Ducati DesertX Discovery: మార్కెట్లోకి డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ బైక్.. ధర తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే!
- మార్కెట్‌లోకి డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ బైక్
- ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.78 లక్షలు
- శక్తివంతమైన ఇంజిన్, క్రేజీ ఫీచర్లతో విడుదల
- Follow Us :
-
-
Add as a preferred
source on google
అడ్వెంచర్ బైక్ లవర్స్ కు కొత్త బైక్ అందుబాటులోకి వచ్చింది. ఇటాలియన్ టూవీలర్ తయారీ సంస్థ కొత్త బైక్ డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీని భారత మార్కెట్లోకి విడుదల చేసింది. పవర్‌ఫుల్, స్టైలిష్ అడ్వెంచర్ బైక్‌గా యూత్ ను తెగ అట్రాక్ట్ చేస్తోంది. ఈ బైక్‌ను కంపెనీ శక్తివంతమైన ఇంజిన్, క్రేజీ ఫీచర్లతో విడుదల చేసింది. అయితే ఈ బైక్ ధర ఎంతో తెలిస్తే కళ్లు తేలేయాల్సిందే. డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ ఎక్స్-షోరూమ్ ధర రూ. 21.78 లక్షల ప్రారంభ ధరతో రిలీజ్ చేసింది.
Also Read:CPM: మోడీ-ఆర్ఎస్ఎస్‌ను ‘‘ఫాసిస్టులు’’గా పిలువం.. సీపీఎం నిర్ణయంపై రాజకీయ వివాదం..
Also Read
- Hero Impulse: రీ-ఎంట్రీకి సిద్ధమైన ఐకానిక్ బైక్.. ఎక్స్‌పల్స్ కంటే తక్కువ ధరలోనే కొత్త ఆఫ్-రోడర్!
- Kia Sorento: టయోటా ఫార్చ్యూనర్‌కు సవాల్.. రూ. 28 లక్షలకే బిగ్ ఎస్యూవీ.. ఏపీలోనే తయారీ!
- Volkswagen Tukan Pickup: వోక్స్వ్యాగన్ టుకాన్ పికప్ ఆవిష్కరణ.. రగ్డ్ డిజైన్, 1.5 TSI హైబ్రిడ్ ఇంజిన్
- 7 సీటర్‌కు బదులు 6 సీటర్.. క్యాప్టెన్ సీట్లతో Mahindra XEV 9S కొత్త వేరియంట్..!
డుకాటీ డెసర్ట్‌ఎక్స్ స్పెసిఫికేషన్లు
డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ బైక్‌లో కంపెనీ 937 సిసి సామర్థ్యం గల లిక్విడ్ కూల్డ్ ఇంజిన్‌ను అందించింది. దీని కారణంగా బైక్ 110hpతో పాటు 92 Nm టార్క్‌ను ఉత్పత్తి చేస్తుంది. రైడింగ్ కోసం, ఆఫ్-రోడింగ్ మోడ్, విల్లీ కంట్రోల్, ఇంజిన్ బ్రేక్ కంట్రోల్ వంటి డ్రైవింగ్ మోడ్‌లను ఈ బైక్‌లో అందించారు. ఈ బైక్ 6-స్పీడ్ గేర్‌బాక్స్‌తో వస్తుంది.
Also Read:Ponnam Prabhakar : అర్హులైన ప్రతి ఒక్కరికీ కొత్త రేషన్ కార్డులు అందజేయాలి
డుకాటీ డెసర్ట్‌ఎక్స్ డిస్కవరీ బైక్ 21-లీటర్ ఫ్యుయల్ ట్యాంక్, హీటెడ్ గ్రిప్, బిగ్ విండ్‌షీల్డ్, టర్న్ బై టర్న్ నావిగేషన్, ఫ్రంట్ బుల్ బార్ ప్రొటెక్షన్, ప్రొటెక్టివ్ రేడియేటర్ గ్రిల్, ఇంజిన్ గార్డ్ ప్లేట్, సెంట్రల్ స్టాండ్‌ల ఫీచర్లను కలిగి ఉంది. వీటితో పాటు క్రూయిజ్ కంట్రోల్, బై-డైరెక్షనల్ క్విక్ షిఫ్టర్, USD ఫ్రంట్ ఫోర్కులు, KYB వెనుక మోనోషాక్ సస్పెన్షన్, ముందు, వెనక చక్రాలలో డిస్క్ బ్రేక్‌లతో కూడిన స్పోక్డ్ వీల్స్ అందించారు.
తాజావార్తలు
-
Ajith Kumar: యూరప్ ఎండ్యూరెన్స్ రేస్‌లో ప్రమాదం.. అదుపుతప్పి మరో కారును వేగంగా ఢీకొట్టిన అజిత్!
-
Shubman Gill Record: శుభ్‌మన్ గిల్ అరుదైన రికార్డు.. సచిన్, సెహ్వాగ్ తర్వాత..!
-
Vivo V70 Lite 4G: వివో V70 Lite 4G వచ్చేసింది.. 8100mAh బ్యాటరీ, 50MP కెమెరా, 120Hz AMOLED డిస్‌ప్లే
-
Weather Alert: ఈ నెల తొలిసారి వాతావరణ శాఖ భారీ హెచ్చరిక.. ఈ జిల్లాల్లో దంచికొట్టనున్న వర్షాలు
-
Toxic Advance Booking: రిలీజ్‌కు ముందే యష్ ‘టాక్సిక్’ రికార్డు.. ‘ధురందర్’ను దాటేసిన బుకింగ్స్!
ట్రెండింగ్
-
Vaibhav Sooryavanshi: 8 పరుగులకే ఔట్.. అరంగేట్రంలోనే వైభవ్ సూర్యవంశీ అట్టర్ ఫ్లాఫ్!
-
Home Remedies: వర్షాకాలంలో ఇంట్లో జెర్రులు, దోమలు, చీమలు, నల్లులకు చెక్ పెట్టే చిట్కాలు ఇవే!
-
Home Safety Tips: పాములను ఇంట్లోకి రాకుండా తరిమికొట్టే చిట్కాలు ఇవే.. ఈ జాగ్రత్తలు తీసుకోండి..
-
Maharashtra: “ఇది కదా విశ్వాసం అంటే”.. యజమానులు తిరిగిరారని తెలియక.. తిండి, నీళ్లు మానేసిన పెంపుడు కుక్క
-
Karnataka: పెళ్లి కొడుకు రాహుల్ గాంధీ ఫ్యాన్.. పెళ్లి క్యాన్సల్ చేసిన యువతి? షాకింగ్ కారణం!