ఐకాన్ స్టార్.. స్టైలిష్ స్టార్.. ఇలా పేరు ఏదైనా గుర్తొచ్చేది అల్లు అర్జున్ గురించి ప్రస్తుతం కొత్తగా చెప్పాల్సిన అవసరం లేదు. గంగోత్రి సినిమా నుండి పుష్ప సినిమా వరకు ఆయన ప్రయాణం ఎందరికో ఆదర్శనీయం. ప్రతి సినిమాకి బన్నీ తన లుక్ ను మార్చుకుంటూ స్టైలిష్ స్టార్ గా ఎదిగిన విధానం అందరికీ తెలిసిందే. బన్నకి