Dua Padukone Singh: దీపికా పదుకొణె, రణ్‌వీర్‌సింగ్ సెప్టెంబర్‌లో తల్లిదండ్రులు అయ్యారు. దీపికా కుమార్తెకు జన్మనిచ్చింది. అప్పటి నుండి అభిమానులు వారి కుమార్తెను చూసేందుకు ఉత్సాహంగా ఉన్నారు. అయితే దీపావళి సందర్భంగా దీపిక, రణవీర్ తమ ఇంటి లక్ష్మి ఫోటోను పంచుకున్నారు. వారిద్దరూ శుక్రవారం సాయంత్రం తమ కుమార్తె ఫోటోను పంచుకున్నారు. ఇందులో కూతురి ముఖం కనిపించక పోయినా.. ఆమె పాదాలు మాత్రమే కనిపిస్తున్నాయి. కూతురు రెడ్ కలర్ ట్రెడిషనల్ అవుట్ ఫిట్ ధరించి ఉండటం ఫోటోలో…