IT Raids on DSR Group: హైదరాబాద్‌లో ప్రముఖ DSR గ్రూప్ ఆఫ్ కంపెనీలపై ఆదాయపు పన్ను శాఖ (IT) అధికారులు సోదాలు చేపట్టారు. నేడు ఉదయం నుండి ప్రారంభమైన ఈ సోదాలు కంపెనీకి చెందిన కార్యాలయాలతో పాటు డైరెక్టర్ల నివాసాల్లోనూ కొనసాగుతున్నాయి. అందిన వివరాల ప్రకారం DSR ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ ప్రైవేట్ లిమిటెడ్, దాని ఇతర అనుబంధ సంస్థల్లో ఐటీ అధికారులు సోదాలు నిర్వహిస్తున్నారు. ఒకేసారి దాదాపు 10 చోట్ల ఈ సోదాలు జరుగుతున్నాయి. Honey Trap:…