మారిన వాతావరణం, ఆహారపు అలవాట్లు కారణంగా అనేక అనారోగ్య సమస్యలు వస్తున్నాయి.. మందులు లేని కొత్త కొత్త రోగాలు కూడా పుట్టుకోస్తున్నాయి.. దాంతో జనాలు ఇప్పుడు ప్రకృతి వైద్యం వైపు పరుగులు తీస్తున్నారు.. అందులో ఈ మధ్య మునగాకు పేరు ఎక్కువగా వినిపిస్తుంది.. ఈ ఆకును రోజు తీసుకోవడం వల్ల అనేక ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయని ఆయుర్వేద వైద్య నిపుణులు చెబుతున్నారు.. ఎలా తీసుకుంటే మంచి ఆరోగ్య ప్రయోజనాలు ఉన్నాయో ఇప్పుడు వివరంగా తెలుసుకుందాం.. ఉదయాన్నే నిద్ర…