Hyderabad Drugs: అగ్గిపెట్టె.. సబ్బు బిళ్ల.. కాదేదీ కవితకు అనర్హం అన్నాడో మహాకవి. కానీ ఇప్పుడు దాని అర్ధం మార్చేశారు డ్రగ్ పెడ్లర్లు. మట్టిగాజులు, డిక్షనరీలు, పుస్తకాలు.. కాదేదీ డ్రగ్ అక్రమ రవాణాకు అనర్హం అంటూ మత్తు దందాను మూడు పువ్వులు ఆరు కాయలుగా నడిపించేస్తున్నారు. కానీ అక్రమ దందా బాగోతం ఎన్నాళ్లు దాగుతుంది. పోలీసులు గట్టిగా నిఘా పెట్టడంతో మత్తు దందా కాస్త బయటపడింది. డ్రగ్స్ కావాలా నాయనా. వాట్సాప్‌లో మెసేజ్.. లేదా టెలిగ్రామ్‌లో మెసేజ్..…