Reels makers: ప్రస్తుత సోషల్ మీడియా ప్రపంచంలో రీల్స్ ట్రెండ్ అవుతున్నాయి. కూర్చున్నా.. నిలబడినా.. తుమ్మినా.. దగ్గినా.. ఏం చేసినా వీడియో తీసి.. దానికి కాస్త బ్యాక్ గ్రౌండ్ మ్యూజిక్ జోడించి సోషల్ మీడియాలో పోస్ట్ చేస్తున్నారు. ఇదే ఇప్పుడు ట్రెండ్. చిన్న పిల్లల నుంచి వృద్ధుల వరకు ఈ రీళ్ల ప్రభావం ఎంత ఉంటుందో ప్రత్యేకంగా చెప్పాల్సిన పని లేదు. యూత్ అంతా ఈ రీల్ ట్రెండ్ కి అడిక్ట్ అయిపోయారు. అయితే.. ఈ రీళ్లకు…