Delivery Drone Crashes On Delhi Metro Tracks: ఢిల్లీలో ఓ డ్రోన్ కలకలం సృష్టించింది. ఢిల్లీ మెట్రో రైల్ ట్రాక్ పై డ్రోన్ కూలిపోవడం అధికారులను ఉరుకులు పరుగులు పెట్టించింది. ఆదివారం మధ్యాహ్నం 3 గంటలకు రైలు పట్టాలపై డ్రోన్ కూలిపోయింది. దీంతో ఢిల్లీ మెట్రో జసోలా విహార్ స్టేషన్ కొద్ది సేపు మూసేశారు. రంగంలోకి దిగిన పోలీసులు డ్రోన్ ను స్వాధీనం చేసుకుని విచారణ ప్రారంభించారు. విచారణలో ఇది ఫార్మా కంపెనీకి చెందిన డ్రోన్…