Minister KTR: రైతుల కోసం క్విట్స్ అభివృద్ధి చేసిన ట్రాక్టర్ అందరిని ఆకట్టుకొంటుంది. ట్రాక్టర్ నడిపేందుకు డ్రైవర్ అవసరం లేకుండనే పొలం పనులు చేస్తున్న ఆ ట్రాక్టర్‌ను చూసి రైతులు ఆనందం వ్యక్తం చేస్తున్నారు. ఇక భవిష్యత్‌లో ఇలాంటి ట్రాక్టర్లతో తమ పొలం పనులను తామే స్వంతంగా చేసుకొవచ్చునని అంటున్నారు. కాగా.. డ్రైవర్ ఖర్చులు కూడా మిగులుతాయని హర్షం వ్యక్తం చేస్తున్నారు. అయితే దీనిని వరంగల్‌కు చెందిన కాకతీయ ఇన్స్‌టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ సైన్సెస్(కేఐటీఎస్) ఇటీవల డ్రైవర్‌లెస్…