పులివెందులలోని కడప ఎంపీ వైఎస్ అవినాష్ రెడ్డి ఇంటికి సీబీఐ అధికారులు మరోసారి వెళ్లారు. హైదరాబాద్ నుంచి పులివెందులకు అవినాష్ రెడ్డి వస్తున్నారు. ఇప్పటికే పులివెందులలోని అవినాష్ రెడ్డి ఇంటి వద్దకు ఇద్దరు సీబీఐ అధికారులు చేరుకున్నారు. మరోసారి కడప ఎంపీ అవినాష్ రెడ్డికి నోటీసు ఇచ్చే అవకాశం ఉంది.